Friday, September 6, 2013

హైదరాబాద్ లో తెలంగాణా ఉద్యమానికి ఊపిరి పొయాలి. 


తెలంగాణా ఉద్యమం ఇన్నాలుగా ఎంతో హుందాగా  మర్యాదగా అన్ని వర్గాల  సహకారం తో నడిచి తన గమ్యం చేరుకొనే దశలో కొంతమంది స్వార్థపరులు ఉద్యమాన్ని పక్క తోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారేమో అనే సందేహాలు కల్గుథున్నాయి. రాష్ట్రము ఏర్పడే దశలో కొన్ని రాజకీయ శక్తులు జ్తెలన్గన ప్రజలకు  చేసిన తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నట్లు సామాన్య జ్క్ప్రజలు అపోహ పదుథున్నారు. ఇన్నాళ్ళుగా ఒకే తాటి మీద నడిచిన ఉద్యమాన్ని తమ రాజకీయ స్వార్థం కొరకు పార్టీలు మారుతూ మళ్లి తెలంగాణా ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం ప్రజలు వారిని క్ష్మిన్చ్కపోడమే కాకుండా తెలంగాణా ప్రాంతం అగ్నిగుండంగా మారే పరిస్తితి కన్బదుథున్ధి. 
గతం లో హైదరాబాద్ నగరంలో జరిగిన మత కల్లోలాలు కాని ఇతర గర్షణ లు కాని రాజకీయ ప్రయోజనాల కొరకే అని మనం తెలుసుకొన్న సత్యాలు. హైదరాబాద్ నగరం పై పట్టు సాదించడానికి  ఇంతవరకు ఎం ఎం పార్టి తో పాటు బి జె పి పోతిపడినా చాలావరకు సామరస్యంగా ఉంది కాంగ్రెస్ తెలుగు దేశం పార్టీల ఉనికిని కూడా హైదరాబాద్ ప్రజలు చాటి చెప్పి పార్టీలకు స్తనం కల్పించారు. తెలంగాణా ఉద్యమం ప్రారంబం అయిన తరువాత తెలంగాణా రాష్ట్ర సమితి హైదరాబాద్ నగర ఎన్నికలలో (అటు అసెంబ్లీ కాని ఇటు కర్పొరేషన్ ) అంతగా జ్ప్రభావితం చేయలేక పోవడం తో ఇప్పుడు సీమంద్ర నాయకులు హైదరాబద్ నగరాన్ని తమ గుప్పిట్లో  ప్రట్టుకోవాలని  ప్రయత్నిస్తున్నారు. 
హైదరాబాద్ నగర విస్తీర్ణాని పెంచి,తెలంగాణా ఆని నగొండ,మహబూబ్నగర్,మెదక్,రంగారెడ్డి జిల్లాలోని  గ్రామాలను కల్పి  గ్రేటర్ హైదరాబాద్ గా య్.ఎస్ రాజశేకర్ రెడ్డి ఛే సిన రోజు తెలంగాణా నాయకులు అంతగా స్పందించక పోవడం తో హైదరాబాద్ నగారాన్ని కంబలించాలనే సీమాంద్ర కుట్ర మొదలైంది దాన్నిపట్టించుకోని తెలంగాణా రాజకీయ నాయకత్వం నిన్న కిరణ్కుమార్ రెడ్డి ప్రబుత్వం మరో 15 గ్రామాలను కూడా గ్రేటర్ లో కల్పుతూ జి ను జారీచేసిన అక్కిడి గ్రామ ప్రజలు ఆందోళన చేసిన మన క్నయకత్వం స్పందించక పోవడం విచారకరం,
సీమండ్రులు  హైదరాబాద్ లో 7-నుంచి 8 శాతం మించరని శ్రీ కృష్ణ కమిటి తేల్చిన ఇప్పుడు తెలంగాణా లోని మిగతా ప్రాంతాల సీమాన్ద్రులను కల్పుకొని ,ముక్యంగా హైదరాబ్ శివారు ప్రాంతాల లో   ఉన్న కలుకొని 35 నుడి 40 లక్షల మంది సీమండ్రులు జొక్క హైదరాబాద్ నగరం లోనే ఉన్నట్లు నాయకులూ చేస్తున్న  ప్రకతనలను మన నాయకులూ తిప్పికోట్టలేక పోతున్నారు
తెలంగాణా ఉద్యమ ప్రారంబం అయిన రోజునుండి  ఇక్కడ ఉంటూ ఉద్యమానికి సహకరించిన ఎంతోమంది ఇప్పుడు హైదరాబాద్ లో సీమంద్ర ఉద్యమాన్ని నడపడానికి లోపాయికారి ప్రయాత్నాలు చెస్తున్నారు. 


రోజు  సీమంద్ర ఉద్యోగులు  హైదరాబాద్ లో సభ జరుపుకోవడానికి ఉన్న శక్తి శైర్యందైర్యం  ఎక్కడినుంచి వచ్చింది? రాజదాని నగరంలో ఎంత మంది సీమంద్ర ఉద్యోడులు ఉంటారు?ప్రభుత్వ లెక్కల ప్రకారమే 4-5 వేలకు మించక పొవచ్చు. ఇక ఉద్యోగ విరమణ చేసినవారు ప్రైవేట్ రంగం లో ఉన్న వారు మరో 10-20 వేలమంధీ ఉన్దవచ్చు. మరి ప్రతి రోజు ఒక్క సచివాలయం లోనే 4-5 వేలమంది విద్యుత్ సౌద వద్ద మరో వేయి రెండు జ్వేల మంది ఎలా గుమిగూడుతున్నారనే తెలంగాణా వారి ప్రశ్నకు ఎవ్వరు క్ల్జబివ్వలేఖ పొథున్నారు 
నిజంగా .టి రంగంలో ఉన్నదీ ఎక్కువగా 25-35 సంవత్సరాల మధ్య ఉండే యువత మాత్రమె. వీరికి ల్తమ జపనీ తాము చేసుకొనే సమయం చిక్కధు. వేరు ఇన్నాళ్ళుగా నాడు కూడా ఉద్యమ దరి దాపుల్లోకి రాలేదు కోద. మరి రోజు ఝ్య్దరబాద్ లో సభ జరిపి తెలంగాణ రాష్ట్ర భావన జ్సేన్తిమెంటు లేదని  కేంద్రానికి చెప్పి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఆపలనుకొనే దురహంకారకుట్ర  పూరిత  ఆలోచన ఉద్యోగస్తులకు ఎలా వచ్చింది? వరిచ్చారనే ప్రశ్న వేసుకొంటే మనకు దొరికే జవాబు మల్లి మొదటి కె వస్తున్ధి. ఉద్యోగ సంగాల నాయకుల వెనుక ఉన్నదీ నడిపిస్తున్నది అంతా జ్క్ల్సీమాంద్ర పెట్టుబడి ధారులె. వారే రాజకీయనాయకులుగా మారి ఇన్నాళ్ళు  తెలంగాణాప్రజలపై పెత్తనం  చెలయించారు
రోజు హైదరాబాద్ లో ఒక సభకు క్శ్రికకులం నుండి,విజయనగరం నుడి కాని చిత్తూర్ నుండి కాని ప్రజు(అదే ఉద్యోగులు) రావకంటే ప్రతి ఒక్కరికి ఎంత కర్చు ఔథున్ధొ ఆలోచించారా? మామూలు ఉద్యోగి ఎప్పుడు జ్ప్రతహి పైసా లెక్క చూసూకొని మరి ముందడుగు వెస్తాదు. అలాంటిది రోజు ఒక్క విషక పట్నం నుండే 3500 మ్నంది ఆది బస్సులలో హైదరాబాద్ వస్తున్నారంటే మనం నిష్పాక్షికంగా అలొచించాలి. 
ఒక్క 800  కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చేవారంత తమ కర్చులతో వస్తున్నారా? లేక పోతే వారి వెనుక ఎవరో ఉంది ఆర్టిక సహకారం చేసి మరి వారిని నడిపిస్తున్నారా? అని ప్రతి ఒక్క ప్రజాస్వామిక వాది ఆలొచించాలి.


రోజు హైదరాబాద్ లో సీమంద్ర ఉద్యోగులు ముక్యం గా హైదరాబాద్ నగరం లో ఉన్నవారు సభ పెడితే తెలంగాణా వాదానికి వచ్చే నస్స్తం ఎమిలెధు. ఇది  అందరు సామాన్యులు వారు తెలంగాణా వారైన లేక సీమంద్రవారైన  వేసే ప్రశ్నె. కాని నిజంగా ఇది ఉద్యోగుల సభానేనా అని ప్రశ్నిచుకుంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే నినా మొన్నటి వరకు సీమంద్ర ఉద్యమ ప్రచ్చన్న నాయకులు పార్టీలు,అక్కడి కుహనా మేధావులు పెట్టుబడిదారులు జ్కందరు క్జీ సభకు హాజరై తెలంగాణా జ్ప్రజలపై విషం చిమ్మడానికి థయరైనవారె.  . 

మనం తెలుసుకొన్న సత్యాలు. హైదరాబాద్ నగరం పై పట్టు సాదించడానికి  ఇంతవరకు ఎం ఎం పార్టి తో పాటు బి జె పి పోతిపడినా చాలావరకు సామరస్యంగా ఉంది కాంగ్రెస్ తెలుగు దేశం పార్టీల ఉనికిని కూడా హైదరాబాద్ ప్రజలు చాటి చెప్పి పార్టీలకు స్తనం కల్పించారు. తెలంగాణా ఉద్యమం ప్రారంబం అయిన తరువాత తెలంగాణా రాష్ట్ర సమితి హైదరాబాద్ నగర ఎన్నికలలో (అటు అసెంబ్లీ కాని ఇటు కర్పొరేషన్ ) అంతగా జ్ప్రభావితం చేయలేక పోవడం తో ఇప్పుడు సీమంద్ర నాయకులు హైదరాబద్ నగరాన్ని తమ గుప్పిట్లో క్ల్జ్పెట్టుకోవాలని క్ప్రయత్నిస్తున్నారు. 
హైదరాబాద్ నగర విస్తీర్ణాని పెంచి,తెలంగాణా ఆని నగొండ,మహబూబ్నగర్,మెదక్,రంగారెడ్డి జిల్లాలోని  గ్రామాలను కల్పి  గ్రేటర్ హైదరాబాద్ గా య్.ఎస్ రాజశేకర్ రెడ్డి ఛే సిన రోజు తెలంగాణా నాయకులు అంతగా స్పందించక పోవడం తో హైదరాబాద్ నగారాన్ని కంబలించాలనే సీమాంద్ర కుట్ర మొదలైంది దాన్నిపట్టించుకోని తెలంగాణా రాజకీయ నాయకత్వం నిన్న కిరణ్కుమార్ రెడ్డి ప్రబుత్వం మరో 15 గ్రామాలను కూడా గ్రేటర్ లో కల్పుతూ జి ను జారీచేసిన అక్కిడి గ్రామ ప్రజలు ఆందోళన చేసిన మన క్నయకత్వం స్పందించక పోవడం విచారకరం,
సీమండ్రులు  హైదరాబాద్ లో 7-నుంచి 8 శాతం మించరని శ్రీ కృష్ణ కమిటి తేల్చిన ఇప్పుడు తెలంగాణా లోని మిగతా ప్రాంతాల సీమాన్ద్రులను కల్పుకొని ,ముక్యంగా హైదరాబ్ శివారు ప్రాంతాల లో   ఉన్న కలుకొని 35 నుడి 40 లక్షల మంది సీమండ్రులు జొక్క హైదరాబాద్ నగరం లోనే ఉన్నట్లు క్ల్జ్సీమాన్ద్ర్ నాయకులూ చేస్తున్నప్రయత్నాలను మన నాయకులూ తిప్పికోట్టలేక పోతున్నారు
తెలంగాణా ఉద్యమ ప్రారంబం అయిన రోజునుండి  ఇక్కడ ఉంటూ ఉద్యమానికి సహకరించిన ఎంతోమంది ఇప్పుడు హైదరాబాద్ లో సీమంద్ర ఉద్యమాన్ని నడపడానికి లోపాయికారి ప్రయాత్నాలు చెస్తున్నారు. 




రోజు హైదరాబాద్ లో సీమంద్ర ఉద్యోగులు ముక్యం గా హైదరాబాద్ నగరం లో ఉన్నవారు సభ పెడితే తెలంగాణా వాదానికి వచ్చే నస్స్తం ఎమిలెధు. ఇది  అందరు సామాన్యులు వారు తెలంగాణా వారైన లేక సీమంద్రవారైన  వేసే ప్రశ్నె. కాని నిజంగా ఇది ఉద్యోగుల సభానేనా అని ప్రశ్నిచుకుంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే నినా మొన్నటి వరకు సీమంద్ర ఉద్యమ ప్రచ్చన్న నాయకులు పార్టీలు,అక్కడి కుహనా మేధావులు పెట్టుబడిదారులు జ్కందరు క్జీ సభకు హాజరై తెలంగాణా జ్ప్రజలపై విషం చిమ్మడానికి థయరైనవారె.  . 
 
గత  తెలంగాణా   కాని హైదరాబాద్ నగరం లో కాని   నాయకులు  స్పందించిన దానికన్నావిద్యార్థులు మేధావులు, ప్రజలే ఎక్కువగా స్పందించడం వాళ్ళ ఉద్యోగ సంగాల నాయకుల మాటలలో కాని సీమంధ్ర నాయకుల మాటలలో కాని తీవ్రత తగ్గి సభ అభిప్రాయ ప్రకటన కొరకు మా భయందోలనలను తెలుపడానికే కాని ఎవరిని విమర్శించడానికి కాదనే పదానికే అనే కొత్త  పల్లవి మారింధి. 
రోజు సభ జరిపి నిజంగా సీమండ్రుల భయాందోలనలను అపోహలను తెలుపడానికే అయితే హైదరాబాద్ లో ఉన్న సీమంద్ర ఉద్యోగులో ఇతర వర్గాల వారో సరిపోరా? సీమంద్రనుంది ఎందుకు ఉద్యోగుల పేరిట జనాన్ని తరలిన్చాల్సివస్తుంది?
అక్కడి పెట్టుబడి దారులప్రయోజనాలకై,వారి  ఒత్తడి మేరకే తరలిమ్పా అనే సందేహం కల్థుగుతుంది 
ఎందుకంటే అక్కడి మంత్రులు,పార్లమెంట్ సభ్యులంతా పెద్ద పెద్ద కాంట్రాక్టర్ లే  కధా. 
తెలంగాణా వాదులు ఇప్పటికైనా మేల్కొని పల్లెల్లో కాకుండా హైదరాబాద్ నగరంలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించడానికి కృషి చెయలి. తెలంగాణ వాదం హైదరాబాద్ లో లేదని ఎవ్వరు అనలెరు.కాని అక్కడి పరిస్తితులు అక్కడి వారిని ముందుకు తేలేక పోతున్నాయనే వాస్తవాన్ని గ్రహించి వారికి తిడ్పాటు అన్ధించాలి. హైదరాబాద్ లో ఎక్కువమంది తెలంగాణా ప్రజలు సామాని ఉద్యోగస్తులు లేదా చిన్న వ్యాపారాలు చేసికొనే వారే వారు తమ పనిని ,వ్యాపారాన్ని మానుకొని ఉదయం పేర బృతిని కోల్పోవడానికి ద్రవ్యోల్బణం రోజుల్లో సిధంగా లెఖపొవచ్చు. వారిని కూడగట్టుకోవడం మన మొదటి కర్తవ్యమ్. తెలంగాణా లోని క్పది జిల్లాల నుండి క్జక్కడి కి పోయిన వారు వారి బందులులను కదిలించడానికి మన జిల్లాలోని ప్రజలు ఉద్యోగులు మేధావులు,ప్రజా సంగాలు కృషి చేయాలి ఎక్కడినుండో ప్రజలను తరలించడానికి బాధలు మనకున్న మార్గాల ద్వారా తక్కువ కర్చుతో ఎక్కువ జనాన్ని హైదరాబాదులో సమీకరించే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది,ఎదవ తేది వస్తుంది పోతుంది కాని మన తెలంగాణ సమస్యలు లేకుండా హైదరాబాద్ తోకూడిన రాష్ట్రం వెంటనే ఏర్పడడానికి తెలంగాణా జిల్లాలోని తెలంగాణా వాదులంతా ఏకమై హైదరాబాద్ లో ప్రచార పతోతోపాలు లేకుండా ఇంటింటికి ఉద్యమం తిసులేల్లి,అక్కడివారిని సమన్వయ  పరచాలి 
మల్లి తెలంగాణా ఉద్యమాన్ని హైదరాబాద్ లోని ప్రతి ఇంటి నుండి ప్రారంభించాలి ఇదే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం 
మనం మన నాయకులను తిట్టుకుంటూ కూర్చొనే బదులు మన కర్తవ్యమ్ గా మనమే వ్యక్తిగతంగా, మన మేధావుల ప్రజాసంఘాల ద్వారా అందరం ఒక్కటై ఉద్యమానికి ఊపిరి పొయాలి. 

No comments: