Thursday, October 3, 2013

Elite of state take the leadership for smother division of the state

Elite of state take the leadership for smother division of the state                                             Ch.V.Prabhakar Rao, Senior Journalist
After a long battle Telangana people took a free and long breathe. The Congress party at last understood and come to a conclusion that it has  no other option than to go ahead on Telangana issue and adopted a the T note in its cabinet after 63 days of its formal decision, on 30th july,2013. The elite people of both the regions strive to bind the ethnic groups by geographically dividing.

The Congress party`s decision is not a new but it has stalled the process intentionally to woo the Seemandhra leaders and some capitalists and make them to understand the delicacy of the issue. The \Seemandhra leaders dragged the issue to its end, to their benefit and burned all the oil in the lamp. They all banged together to keep their interests safeguarded, instead of to take care of their people, who voted them and expected to safeguard their rights in the crucial periods.

The Seemaandhra people were not against the Telangana state formation but the apprehensions created and propagated by some vested interests created many doubts in their minds. Many of the intellectuals of Seemaandhra were kept themselves away from this sponsored movement. Common man too tried to depart from the movement and go for a peaceful life and friendly division of the Andhra Pradesh state into two states.
The present movement is orchestrated and organized only with mollified political intentions.

In principally, all the political parties have accepted the Telangana state formation and clearly, orally and by writing declared their opinions, in public, private talks and in government meetings. Then how the Telugu Desham party  or Congress can question the decision of the central government`s decision? The question of the YUVA SHRAMIKA RAITHU CONGERSS PARTY (YSRCP),What is its position and ideology in politics ?It has born from the agony of mollified people of  power mongers and  the young politicians who are no past history than individual  following because of their own benefits, The ways and means to get benefit in the name of politics is no way bothered by these people.

The individual praise and sycophancy yielded some of these politicians and their goons. The gang of the persons only turned into a party. Of course, the death of Rajashekar Reddy is a great tragedy.  We must express our solidarity to his family members, but not at the cost of the state. Jagan Mohan Reddy may need sympathies of every one and had supported by the party, but the way his gang behaved and tried to blackmail the central government and party high command is condemnable. Here only he lost the sympathies of many senior leaders and people. At the same time the allegations made on his wealth and the modus operand of his companies assets accumulation in the period of his father`s tenure, as Chief Minister of state.

In  this back drop the agitation in Seemaandhra region not accepted by many other region people as genuine as the movement of public. After the formal decision of the Congress party CWC`s decision of Telangana sate formation only the YSRCP has taken a decision to corner TDP leader Chandra Babu Naidu for the state division by forgetting their promise and assurance given at Idupualpaya plenary to its Telangana leaders and in public meetings in Telangana region by its Honorary President Mrs.VijayaLaxmi, that the YSRCP is not oppose the Center`s decision on Telangana state formation.
As per the political analysts the party may not withstand in the forthcoming general elections, unless it take any provocative and inflammable decision to control its cadre from migrating to other parties. The party may attract the politicians but not public on spreading currency. Really there is no any ideology and economic policies to the party, except blaming game on congress and Telugu Desham party and praise their late leader Rajashekar Reddy.

The agitation was fueled by the YSRCP and its MLAs by offering resignations. Then the TDP joined to gain from the bonfire of the agitation. Almost all congress cadres were silent for a long time and joined the bandwagon of the agitating team. There was no much influence of the agitation until the APNGOs strike. APNGOs strike begins to safe guard the rights of Hyderabad and Secretarariate employees and their status in Hyderabad.

But within a week, the unlawfully elected APNGOs president PARACHURI ASHOK BABU, who belongs to a powerful community in Andhra region, entry into the Seemaandhra districts as Messiah of Seemandhra people emerged and accepted by the agitators. But everyone must understand that, till today the Seemandhra movement could not bring under one umbrella. Why? The agitation in all the 13 districts run and managed by 300 leaders of different back ground leaders. All of them never come in to one camp, because of their own reasons, best known to them only.

How a state government non gazette employee can manage and handle the agitation without political patronage? Take the example of the Telangana region, though the JACs leading the movement, all political parties’ patronages the movement. May be Congress and TDP leadership not supported but the entire cadre in this region always behind the movement. This critical situation made the high command of parties to bow before the public demand and declare they too support the Telangana state formation process. The cadre of both the parties rejected their high commands and joined the movement in individual status.

Now only the YCP has taken U turn and trying to gain from the ashes of TELUGU people. The total blame for this pathetic and dangerous situation in Seemandhra region goes to YCP. If YCP has not gone back on its stand on Telangana issue the situation in that region is something different.
The real issues and subject to be discussed on this crucial time has gone back and political issues and electoral issues and vote bank issues came forward. No one bathers about the daily labour, road side wanders and hawkers, who are real sufferers in the bundhs and strikes? We never take into consideration, the most populated people SCs, STs and other backward communities` feelings. Because they are not pressure groups, but they are only vote banks.

The most spread apprehensions in the agitation about our youth`s future in Hyderabad and water. As per presidential order most of the jobs in all 23 districts, including Hyderabad is reserved for local and some gazette posts also filled according to zonal system. Telangana and Andhra regions have two zones each and one to Rayalaseema. The zonal and district level jobs for only the zonal and district youth. The remaining state level group I posts and State Secretarariate section heads and departmental heads. How many thousand or lakhs of jobs we have at this level? Why, Mr.Ashok Babu did not disclose the number of vacancies we can create every year at this stage? Because, these jobs are only fistful. If they disclose the number of jobs and the number of employees in Hyderabad, will prove the allegations of the Telangana people that, the Seemandhra people illegally working in Hyderabad and in state Secretarariate, more than their share.

Anyhow, at this stage the parties and leaders of Seemaandhra region have to go ahead on people needs fulfillment, instead of their own agenda, otherwise the people Seemaandhra public will never forgive them in future. In this forthcoming election anybody can win and anybody can lose but the Telangana and Seemandhra people have to be friendly forever.
Overnight conspiracies of political leaders will create enmity in common man, which is not good for any region. Politics have to improve humanity and prosperity in ethnic groups and develop hand in hand. Hope these Machiavelli tricks may not affect the feelings of Seemandhra and Telangana people and the division of the state will end in a smoother way.


Ch.V.Prabhakar Rao,Senior Journalist.
6-5-204, Brahmanwada. JAGTIAL 505327

Cell: 9492710508; 9391533339

Monday, September 23, 2013

కేంద్ర ప్రతిపాదనలు తెలంగాణవాదులకు ఆమోదయోగ్యం కాదు -జగిత్యాల్ జె ఎ సి ప్రకటన



తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మరింత ఆలస్యం చేయడానికే కేంద్ర హొమ్ శాఖ కొత్తగా మూడు ప్రతిపాదనలను చేసినట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ, హైదరాబాద్ తోకూడిన,పది జిల్లా ల తెలంగాణా తప్ప మరే ప్రతిపాదనను కూడా తెలంగాణ ప్రజలు ఆమోదించరు. తెలంగాణా తోపాటు మరికొన్ని జిల్లాలను స్వచ్చందంగా కలపమన్తె కలపాలనే కేంద్ర ప్రతిపాదన తెలనగాన్ జ్ప్రజలను మొసగించడమె. 

ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం తెలంగాణతో అన్ని జిల్లాలను కలిపిఉంచాలనె కదా? మరి అలాంటప్పుడు మరికొన్ని జిల్లాలను ఆయా ప్రజల కోరిక మేరకు కలపడానికి కేంద్రం సుముఖం గా ఉంటె ఇప్పుడున్న ఇతర అ 3 జిల్లాలో ఎ జిల్లా వేరుగా ఉంటుందో కేంద్రానికి తెలుసా?
సీమంద్ర పెట్టుబడి దారుల ఒత్తడికి లొంగి అర్థం క్పార్థం లేని ప్రకటనలతో రాష్ట్ర ప్రజలలో మరింత అలజడి సృష్టించడానికే  కేంద్రం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు 
రాయల సీమ లోని కర్నూల్,అనంతపూర్ జిల్లాలను కలిపి "రాయల తెలంగాణా" ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదనను వ్యతిరేకించిన తెలంగాణా ప్రజలు మరిన్ని జ్జిల్లాలను కలిపి తెలంగాణా ను ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదను ఎలా ఒప్పుకొంటారు 

అది కాకుండా ఆర్టికల్ 258-ఎ కింద హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలనాలో  ఉంచాలనే ప్రతిపాదన ఆంధ్ర దోపిడీ దారుల వాదనకు ఊతమిచ్చేదిగా ఉంది. 
హెచ్ ఎం డి ఎ పరిధిని నిన్న మొన్న కూడా పెంచి తెలంగాణా లోని ఐదు జిల్లాలోని  పలు గ్రామాలను కలపడం మొదట  చేసిన కుత్ర. అదే కుట్ర ను కేంద్రం కూడా కొనసాగించే ప్రయతాహ్నం చేస్తుంది 

హైదరాబాద్ నగాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంగాని లేదా అర్తిచ్కల్ 258-ఎ కింద పాలన కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటె తెలంగాణా ప్రజలకు ఒరిగేదేమీ లేకపోగా తమ ప్రాంతం లోనే తాము జ్పరాయి పౌరులుగా బతకాల్సి వస్తున్ధి. ఈ క్జ్ప్రతిపాధనలన్ని తెలంగాణా ప్రజలకు ఆమోదయోగ్యం కావని తెల్సిన మరింత కాలయాపన చేయడానికే కాంగ్రెస్పార్టీ ,కేంద్ర ప్రభుత్వం సీమంద్ర  నాయకిఉలాథొ కల్సి కొత్త నాటకం ఆడుతున్నాయి 
తెలంగాణ ప్రజలు అప్రమత్తం తో ఉండి కేంద్ర జ్జ్ప్రభుత్వ,కాంగ్రెస్ పార్టీ ల కుటిల యత్నాలను అడ్డుకొని,హైదరాబాద్ తో కూడిన   పతి జిల్లాల తెలంగాణాను సాధించుకో వడానికి తుది వరకు ఉద్యమ పోరాటం చేయాలి

రాజకీయ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ నాయకుల ఉదాసీన వైఖరికి  నిరసనగా  ఈ నెల 29 న తలపెట్టిన సకల జనుల భేరిని విజయవంతం చెయలి. రాబోయే తెలంగాణా రాష్ట్రం లో ముఖ్య మంత్రి పదవిని ఆశించే పలువురు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణా ఉద్యమం పట్ల ఉదాసీన వైఖరి అవలంచిస్తూ జ్పార్తి అధిష్టానం వద్ద  లొంగి ఉన్తున్నారు. ఈలాంటి మేక వన్నె పులుల మోస పూరిత పద్ధతులను క్ప్రజలలో ఎండగట్టాలి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు ఎంత ఆలస్యం జరిగితే అంతగా అన్ని రాజకీయ జ్క్పార్తి లు నష్ట పోతాయనే విషయం ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిధి. తెలంగాణా కు ద్రోహం చేసే నాయకుడు ఎ పార్టీ  కి చెందిన వాడైనా వచ్చే ఎన్నికలలో మట్టి కరవడం 

గ్రామాలలో ఉండే అన్ని క్పార్తిల కార్యకర్తలు,నాయకులూ తెలంగాణా ఉద్యమం లో పార్టీ రహితం గా పల్గొంతుంటే రాష్ట్ర స్తాయి నాయకులూ ప్రజలకు ద్రోహం చేసేలా మౌనం గా ఉంటున్నారు టెలనగన జ్ప్రజలంత హైదరాబాద్ తోకూడిన తెలంగాణానే కోరుతున్నారనే విషయాన్ని కేంద్రానికి స్పష్టం గా చెప్పడానికి మల్లి త్వరలోనే గ్రామా స్తాయిలో తెలంగాణా జె ఎ సి  ఉద్యమాలు చేపడుతుంది ప్రజల నాయకత్వలో నడిచే తెలంగాణ జె ఎ సి ప్రజల కొరకు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ తెలంగాణ రాష్ట్రం ఎర్పరచుకొంటుంది . ఎంతటి నాయకుడైనా ప్రజాగ్రహానికి గురైతే ఇక వారి రాజకీయ భవిష్యత్తు శూన్యమే అనే విశ్స్యాన్ని రాజకీయ నాయకులు తెలుసుకొని, తెలంగాణా రస్త్ర ఏర్పాటు ప్రక్రియ తొందరగా ముగించడానికి కేంద్రం వోత్తడి తేవాలని డిమాండ్ చేస్తున్నాం 

 
Ch.V.Prabhakar Rao,
Sr.Journalist.
Jagtial 505 327.
cell: 091-93915 33339

Friday, September 6, 2013

హైదరాబాద్ లో తెలంగాణా ఉద్యమానికి ఊపిరి పొయాలి. 


తెలంగాణా ఉద్యమం ఇన్నాలుగా ఎంతో హుందాగా  మర్యాదగా అన్ని వర్గాల  సహకారం తో నడిచి తన గమ్యం చేరుకొనే దశలో కొంతమంది స్వార్థపరులు ఉద్యమాన్ని పక్క తోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారేమో అనే సందేహాలు కల్గుథున్నాయి. రాష్ట్రము ఏర్పడే దశలో కొన్ని రాజకీయ శక్తులు జ్తెలన్గన ప్రజలకు  చేసిన తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నట్లు సామాన్య జ్క్ప్రజలు అపోహ పదుథున్నారు. ఇన్నాళ్ళుగా ఒకే తాటి మీద నడిచిన ఉద్యమాన్ని తమ రాజకీయ స్వార్థం కొరకు పార్టీలు మారుతూ మళ్లి తెలంగాణా ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం ప్రజలు వారిని క్ష్మిన్చ్కపోడమే కాకుండా తెలంగాణా ప్రాంతం అగ్నిగుండంగా మారే పరిస్తితి కన్బదుథున్ధి. 
గతం లో హైదరాబాద్ నగరంలో జరిగిన మత కల్లోలాలు కాని ఇతర గర్షణ లు కాని రాజకీయ ప్రయోజనాల కొరకే అని మనం తెలుసుకొన్న సత్యాలు. హైదరాబాద్ నగరం పై పట్టు సాదించడానికి  ఇంతవరకు ఎం ఎం పార్టి తో పాటు బి జె పి పోతిపడినా చాలావరకు సామరస్యంగా ఉంది కాంగ్రెస్ తెలుగు దేశం పార్టీల ఉనికిని కూడా హైదరాబాద్ ప్రజలు చాటి చెప్పి పార్టీలకు స్తనం కల్పించారు. తెలంగాణా ఉద్యమం ప్రారంబం అయిన తరువాత తెలంగాణా రాష్ట్ర సమితి హైదరాబాద్ నగర ఎన్నికలలో (అటు అసెంబ్లీ కాని ఇటు కర్పొరేషన్ ) అంతగా జ్ప్రభావితం చేయలేక పోవడం తో ఇప్పుడు సీమంద్ర నాయకులు హైదరాబద్ నగరాన్ని తమ గుప్పిట్లో  ప్రట్టుకోవాలని  ప్రయత్నిస్తున్నారు. 
హైదరాబాద్ నగర విస్తీర్ణాని పెంచి,తెలంగాణా ఆని నగొండ,మహబూబ్నగర్,మెదక్,రంగారెడ్డి జిల్లాలోని  గ్రామాలను కల్పి  గ్రేటర్ హైదరాబాద్ గా య్.ఎస్ రాజశేకర్ రెడ్డి ఛే సిన రోజు తెలంగాణా నాయకులు అంతగా స్పందించక పోవడం తో హైదరాబాద్ నగారాన్ని కంబలించాలనే సీమాంద్ర కుట్ర మొదలైంది దాన్నిపట్టించుకోని తెలంగాణా రాజకీయ నాయకత్వం నిన్న కిరణ్కుమార్ రెడ్డి ప్రబుత్వం మరో 15 గ్రామాలను కూడా గ్రేటర్ లో కల్పుతూ జి ను జారీచేసిన అక్కిడి గ్రామ ప్రజలు ఆందోళన చేసిన మన క్నయకత్వం స్పందించక పోవడం విచారకరం,
సీమండ్రులు  హైదరాబాద్ లో 7-నుంచి 8 శాతం మించరని శ్రీ కృష్ణ కమిటి తేల్చిన ఇప్పుడు తెలంగాణా లోని మిగతా ప్రాంతాల సీమాన్ద్రులను కల్పుకొని ,ముక్యంగా హైదరాబ్ శివారు ప్రాంతాల లో   ఉన్న కలుకొని 35 నుడి 40 లక్షల మంది సీమండ్రులు జొక్క హైదరాబాద్ నగరం లోనే ఉన్నట్లు నాయకులూ చేస్తున్న  ప్రకతనలను మన నాయకులూ తిప్పికోట్టలేక పోతున్నారు
తెలంగాణా ఉద్యమ ప్రారంబం అయిన రోజునుండి  ఇక్కడ ఉంటూ ఉద్యమానికి సహకరించిన ఎంతోమంది ఇప్పుడు హైదరాబాద్ లో సీమంద్ర ఉద్యమాన్ని నడపడానికి లోపాయికారి ప్రయాత్నాలు చెస్తున్నారు. 


రోజు  సీమంద్ర ఉద్యోగులు  హైదరాబాద్ లో సభ జరుపుకోవడానికి ఉన్న శక్తి శైర్యందైర్యం  ఎక్కడినుంచి వచ్చింది? రాజదాని నగరంలో ఎంత మంది సీమంద్ర ఉద్యోడులు ఉంటారు?ప్రభుత్వ లెక్కల ప్రకారమే 4-5 వేలకు మించక పొవచ్చు. ఇక ఉద్యోగ విరమణ చేసినవారు ప్రైవేట్ రంగం లో ఉన్న వారు మరో 10-20 వేలమంధీ ఉన్దవచ్చు. మరి ప్రతి రోజు ఒక్క సచివాలయం లోనే 4-5 వేలమంది విద్యుత్ సౌద వద్ద మరో వేయి రెండు జ్వేల మంది ఎలా గుమిగూడుతున్నారనే తెలంగాణా వారి ప్రశ్నకు ఎవ్వరు క్ల్జబివ్వలేఖ పొథున్నారు 
నిజంగా .టి రంగంలో ఉన్నదీ ఎక్కువగా 25-35 సంవత్సరాల మధ్య ఉండే యువత మాత్రమె. వీరికి ల్తమ జపనీ తాము చేసుకొనే సమయం చిక్కధు. వేరు ఇన్నాళ్ళుగా నాడు కూడా ఉద్యమ దరి దాపుల్లోకి రాలేదు కోద. మరి రోజు ఝ్య్దరబాద్ లో సభ జరిపి తెలంగాణ రాష్ట్ర భావన జ్సేన్తిమెంటు లేదని  కేంద్రానికి చెప్పి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఆపలనుకొనే దురహంకారకుట్ర  పూరిత  ఆలోచన ఉద్యోగస్తులకు ఎలా వచ్చింది? వరిచ్చారనే ప్రశ్న వేసుకొంటే మనకు దొరికే జవాబు మల్లి మొదటి కె వస్తున్ధి. ఉద్యోగ సంగాల నాయకుల వెనుక ఉన్నదీ నడిపిస్తున్నది అంతా జ్క్ల్సీమాంద్ర పెట్టుబడి ధారులె. వారే రాజకీయనాయకులుగా మారి ఇన్నాళ్ళు  తెలంగాణాప్రజలపై పెత్తనం  చెలయించారు
రోజు హైదరాబాద్ లో ఒక సభకు క్శ్రికకులం నుండి,విజయనగరం నుడి కాని చిత్తూర్ నుండి కాని ప్రజు(అదే ఉద్యోగులు) రావకంటే ప్రతి ఒక్కరికి ఎంత కర్చు ఔథున్ధొ ఆలోచించారా? మామూలు ఉద్యోగి ఎప్పుడు జ్ప్రతహి పైసా లెక్క చూసూకొని మరి ముందడుగు వెస్తాదు. అలాంటిది రోజు ఒక్క విషక పట్నం నుండే 3500 మ్నంది ఆది బస్సులలో హైదరాబాద్ వస్తున్నారంటే మనం నిష్పాక్షికంగా అలొచించాలి. 
ఒక్క 800  కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చేవారంత తమ కర్చులతో వస్తున్నారా? లేక పోతే వారి వెనుక ఎవరో ఉంది ఆర్టిక సహకారం చేసి మరి వారిని నడిపిస్తున్నారా? అని ప్రతి ఒక్క ప్రజాస్వామిక వాది ఆలొచించాలి.


రోజు హైదరాబాద్ లో సీమంద్ర ఉద్యోగులు ముక్యం గా హైదరాబాద్ నగరం లో ఉన్నవారు సభ పెడితే తెలంగాణా వాదానికి వచ్చే నస్స్తం ఎమిలెధు. ఇది  అందరు సామాన్యులు వారు తెలంగాణా వారైన లేక సీమంద్రవారైన  వేసే ప్రశ్నె. కాని నిజంగా ఇది ఉద్యోగుల సభానేనా అని ప్రశ్నిచుకుంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే నినా మొన్నటి వరకు సీమంద్ర ఉద్యమ ప్రచ్చన్న నాయకులు పార్టీలు,అక్కడి కుహనా మేధావులు పెట్టుబడిదారులు జ్కందరు క్జీ సభకు హాజరై తెలంగాణా జ్ప్రజలపై విషం చిమ్మడానికి థయరైనవారె.  . 

మనం తెలుసుకొన్న సత్యాలు. హైదరాబాద్ నగరం పై పట్టు సాదించడానికి  ఇంతవరకు ఎం ఎం పార్టి తో పాటు బి జె పి పోతిపడినా చాలావరకు సామరస్యంగా ఉంది కాంగ్రెస్ తెలుగు దేశం పార్టీల ఉనికిని కూడా హైదరాబాద్ ప్రజలు చాటి చెప్పి పార్టీలకు స్తనం కల్పించారు. తెలంగాణా ఉద్యమం ప్రారంబం అయిన తరువాత తెలంగాణా రాష్ట్ర సమితి హైదరాబాద్ నగర ఎన్నికలలో (అటు అసెంబ్లీ కాని ఇటు కర్పొరేషన్ ) అంతగా జ్ప్రభావితం చేయలేక పోవడం తో ఇప్పుడు సీమంద్ర నాయకులు హైదరాబద్ నగరాన్ని తమ గుప్పిట్లో క్ల్జ్పెట్టుకోవాలని క్ప్రయత్నిస్తున్నారు. 
హైదరాబాద్ నగర విస్తీర్ణాని పెంచి,తెలంగాణా ఆని నగొండ,మహబూబ్నగర్,మెదక్,రంగారెడ్డి జిల్లాలోని  గ్రామాలను కల్పి  గ్రేటర్ హైదరాబాద్ గా య్.ఎస్ రాజశేకర్ రెడ్డి ఛే సిన రోజు తెలంగాణా నాయకులు అంతగా స్పందించక పోవడం తో హైదరాబాద్ నగారాన్ని కంబలించాలనే సీమాంద్ర కుట్ర మొదలైంది దాన్నిపట్టించుకోని తెలంగాణా రాజకీయ నాయకత్వం నిన్న కిరణ్కుమార్ రెడ్డి ప్రబుత్వం మరో 15 గ్రామాలను కూడా గ్రేటర్ లో కల్పుతూ జి ను జారీచేసిన అక్కిడి గ్రామ ప్రజలు ఆందోళన చేసిన మన క్నయకత్వం స్పందించక పోవడం విచారకరం,
సీమండ్రులు  హైదరాబాద్ లో 7-నుంచి 8 శాతం మించరని శ్రీ కృష్ణ కమిటి తేల్చిన ఇప్పుడు తెలంగాణా లోని మిగతా ప్రాంతాల సీమాన్ద్రులను కల్పుకొని ,ముక్యంగా హైదరాబ్ శివారు ప్రాంతాల లో   ఉన్న కలుకొని 35 నుడి 40 లక్షల మంది సీమండ్రులు జొక్క హైదరాబాద్ నగరం లోనే ఉన్నట్లు క్ల్జ్సీమాన్ద్ర్ నాయకులూ చేస్తున్నప్రయత్నాలను మన నాయకులూ తిప్పికోట్టలేక పోతున్నారు
తెలంగాణా ఉద్యమ ప్రారంబం అయిన రోజునుండి  ఇక్కడ ఉంటూ ఉద్యమానికి సహకరించిన ఎంతోమంది ఇప్పుడు హైదరాబాద్ లో సీమంద్ర ఉద్యమాన్ని నడపడానికి లోపాయికారి ప్రయాత్నాలు చెస్తున్నారు. 




రోజు హైదరాబాద్ లో సీమంద్ర ఉద్యోగులు ముక్యం గా హైదరాబాద్ నగరం లో ఉన్నవారు సభ పెడితే తెలంగాణా వాదానికి వచ్చే నస్స్తం ఎమిలెధు. ఇది  అందరు సామాన్యులు వారు తెలంగాణా వారైన లేక సీమంద్రవారైన  వేసే ప్రశ్నె. కాని నిజంగా ఇది ఉద్యోగుల సభానేనా అని ప్రశ్నిచుకుంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే నినా మొన్నటి వరకు సీమంద్ర ఉద్యమ ప్రచ్చన్న నాయకులు పార్టీలు,అక్కడి కుహనా మేధావులు పెట్టుబడిదారులు జ్కందరు క్జీ సభకు హాజరై తెలంగాణా జ్ప్రజలపై విషం చిమ్మడానికి థయరైనవారె.  . 
 
గత  తెలంగాణా   కాని హైదరాబాద్ నగరం లో కాని   నాయకులు  స్పందించిన దానికన్నావిద్యార్థులు మేధావులు, ప్రజలే ఎక్కువగా స్పందించడం వాళ్ళ ఉద్యోగ సంగాల నాయకుల మాటలలో కాని సీమంధ్ర నాయకుల మాటలలో కాని తీవ్రత తగ్గి సభ అభిప్రాయ ప్రకటన కొరకు మా భయందోలనలను తెలుపడానికే కాని ఎవరిని విమర్శించడానికి కాదనే పదానికే అనే కొత్త  పల్లవి మారింధి. 
రోజు సభ జరిపి నిజంగా సీమండ్రుల భయాందోలనలను అపోహలను తెలుపడానికే అయితే హైదరాబాద్ లో ఉన్న సీమంద్ర ఉద్యోగులో ఇతర వర్గాల వారో సరిపోరా? సీమంద్రనుంది ఎందుకు ఉద్యోగుల పేరిట జనాన్ని తరలిన్చాల్సివస్తుంది?
అక్కడి పెట్టుబడి దారులప్రయోజనాలకై,వారి  ఒత్తడి మేరకే తరలిమ్పా అనే సందేహం కల్థుగుతుంది 
ఎందుకంటే అక్కడి మంత్రులు,పార్లమెంట్ సభ్యులంతా పెద్ద పెద్ద కాంట్రాక్టర్ లే  కధా. 
తెలంగాణా వాదులు ఇప్పటికైనా మేల్కొని పల్లెల్లో కాకుండా హైదరాబాద్ నగరంలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించడానికి కృషి చెయలి. తెలంగాణ వాదం హైదరాబాద్ లో లేదని ఎవ్వరు అనలెరు.కాని అక్కడి పరిస్తితులు అక్కడి వారిని ముందుకు తేలేక పోతున్నాయనే వాస్తవాన్ని గ్రహించి వారికి తిడ్పాటు అన్ధించాలి. హైదరాబాద్ లో ఎక్కువమంది తెలంగాణా ప్రజలు సామాని ఉద్యోగస్తులు లేదా చిన్న వ్యాపారాలు చేసికొనే వారే వారు తమ పనిని ,వ్యాపారాన్ని మానుకొని ఉదయం పేర బృతిని కోల్పోవడానికి ద్రవ్యోల్బణం రోజుల్లో సిధంగా లెఖపొవచ్చు. వారిని కూడగట్టుకోవడం మన మొదటి కర్తవ్యమ్. తెలంగాణా లోని క్పది జిల్లాల నుండి క్జక్కడి కి పోయిన వారు వారి బందులులను కదిలించడానికి మన జిల్లాలోని ప్రజలు ఉద్యోగులు మేధావులు,ప్రజా సంగాలు కృషి చేయాలి ఎక్కడినుండో ప్రజలను తరలించడానికి బాధలు మనకున్న మార్గాల ద్వారా తక్కువ కర్చుతో ఎక్కువ జనాన్ని హైదరాబాదులో సమీకరించే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది,ఎదవ తేది వస్తుంది పోతుంది కాని మన తెలంగాణ సమస్యలు లేకుండా హైదరాబాద్ తోకూడిన రాష్ట్రం వెంటనే ఏర్పడడానికి తెలంగాణా జిల్లాలోని తెలంగాణా వాదులంతా ఏకమై హైదరాబాద్ లో ప్రచార పతోతోపాలు లేకుండా ఇంటింటికి ఉద్యమం తిసులేల్లి,అక్కడివారిని సమన్వయ  పరచాలి 
మల్లి తెలంగాణా ఉద్యమాన్ని హైదరాబాద్ లోని ప్రతి ఇంటి నుండి ప్రారంభించాలి ఇదే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం 
మనం మన నాయకులను తిట్టుకుంటూ కూర్చొనే బదులు మన కర్తవ్యమ్ గా మనమే వ్యక్తిగతంగా, మన మేధావుల ప్రజాసంఘాల ద్వారా అందరం ఒక్కటై ఉద్యమానికి ఊపిరి పొయాలి.